ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల మృత.దేహాలను వెలికి.తీసేందుకు ప్రయత్నాలు.
నాగర్ కర్నూల్: 7 మార్చి (హి.స.)ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ )లో చిక్కుకున్న కార్మికుల మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృత దేహాలను బయటకు తీసేందుకు కొద్ది రోజులుగా రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయ
SLBC


నాగర్ కర్నూల్: 7 మార్చి (హి.స.)ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ )లో చిక్కుకున్న కార్మికుల మృత దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృత దేహాలను బయటకు తీసేందుకు కొద్ది రోజులుగా రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం క్యాడవర్ డాగ్స్ టీమ్ () టెన్నెల్‌లోకి వెళ్లింది. ఎన్డీఆర్ఎఫ్ () బృందంతోపాటు తవ్వేందుకు అవసరమైన సామాగ్రితో 110 మందితో కూడిన టీమ్ టన్నెల్‌లోకి వెళ్లింది. 15 అడుగుల లోపల ఉన్నా గుర్తించగలవు. టన్నెల్ వద్ద కొనసాగుతున్న పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ భాగవత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande