విజయవాడ, 7 మార్చి (హి.స.)
గుంటూరు నగరవాసులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పద్మవ్యూహానికి పోలీసులు డ్రోన్ వినియోగంతో చెక్ పెడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సహా నేరాల కట్టడికి.. డ్రోన్ల గస్తీతో పరిష్కారం చూపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల