వట్టి చేరుకూరు మండలం లోని మలినేని. లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు
విజయవాడ, 7 మార్చి (హి.స.) మండలంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉమెన్స్‌ డే వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా రాష్ర్ట టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు సంచాలకులు పద్మారావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, సినీ నటుడు మాదాల ర
వట్టి చేరుకూరు మండలం లోని మలినేని. లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో మహిళా దినోత్సవ వేడుకలు


విజయవాడ, 7 మార్చి (హి.స.) మండలంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉమెన్స్‌ డే వేడుకలు ప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా రాష్ర్ట టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు సంచాలకులు పద్మారావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, సినీ నటుడు మాదాల రవి తదితరులు హాజరయ్యారు. ముఖ్యఅతిథుల చేతుల మీదుగా జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. నృత్య ప్రదర్శనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande