మేడ్చల్.జిల్లా.కాప్రా. జీహెచ్ ఎంసీ ఉద్యోగులు ఘనంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ 8 మార్చి (హి.స.) మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పర్యవేక్షణ అధికారి సుదర్శన్ సన్మానించి, పాదపూజ చేశారు. మహిళల ప్రాధాన్
మేడ్చల్.జిల్లా.కాప్రా. జీహెచ్ ఎంసీ ఉద్యోగులు ఘనంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు


హైదరాబాద్ 8 మార్చి (హి.స.)

మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు పర్యవేక్షణ అధికారి సుదర్శన్ సన్మానించి, పాదపూజ చేశారు. మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ.. అధికారులు, కార్మికులు ఆటపాటలతో సందడిగా గడిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande