అనకాపల్లిలో.చెందిన.లక్ష్మి 86 ఏళ్లలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ జాతీయ క్రీడల్లో.పథకాలు
విజయవాడ, 8 మార్చి (హి.స.) వృద్ధాప్యంలో ఊతం లేకుండా నడవడమే కష్టం. సొంతంగా అన్ని పనులూ చేసుకోవడం వారి శక్తి్కి మించింది. అలాంటిది అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి.. 86 ఏళ్ల వయసులో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ ఏకంగా జాతీయ క్రీడల్లో పతకాలు సా
అనకాపల్లిలో.చెందిన.లక్ష్మి 86 ఏళ్లలో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ జాతీయ క్రీడల్లో.పథకాలు


విజయవాడ, 8 మార్చి (హి.స.)

వృద్ధాప్యంలో ఊతం లేకుండా నడవడమే కష్టం. సొంతంగా అన్ని పనులూ చేసుకోవడం వారి శక్తి్కి మించింది. అలాంటిది అనకాపల్లి జిల్లాకు చెందిన లక్ష్మి.. 86 ఏళ్ల వయసులో మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ ఏకంగా జాతీయ క్రీడల్లో పతకాలు సాధిస్తున్నారు. అయినవాళ్లు వద్దంటున్నా క్రీడలపై తన మక్కువను కొనసాగిస్తున్నారు. వ్యక్తిగతంగా సవాళ్లు ఎదురైనా.. వాటిని అధిగమించి అందరితో ఔరా అనిపించుకుంటున్నారు. ఈ వీడియో

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande