అమెరికా లోని దక్షిణ. కాలిఫోర్నియాలో హిందూ.ఆలయం పై దాడి జరిగింది
విజయవాడ, న్యూఢిల్లీ: 9 మార్చి (హి.స.)అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. అక్కడి చినో హిల్స్‌లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుత
అమెరికా లోని దక్షిణ. కాలిఫోర్నియాలో హిందూ.ఆలయం పై దాడి జరిగింది


విజయవాడ, న్యూఢిల్లీ: 9 మార్చి (హి.స.)అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై దాడి జరిగింది. అక్కడి చినో హిల్స్‌లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఇందుకు బాధ్యులైన వారిపై స్థానిక అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande