స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
హైదరాబాద్, 9 మార్చి (హి.స.) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారంతో పోలిస్తే.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 80,400
బంగారం


హైదరాబాద్, 9 మార్చి (హి.స.)

దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారంతో పోలిస్తే.. ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 80,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 87,710 గా కొనసాగుతున్నాయి. అలాగే కిలో వెండి ధర రూ. 1,08,100 గా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande