ఏపీ వాసులకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
అమరావతి, 8 జూన్ (హి.స.)నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది. ఆదివారం సాయంత్రం కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఔట్సకిర్ట్స్ , విజయనగరం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ,
ఏపీ వాసులకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు


అమరావతి, 8 జూన్ (హి.స.)నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది. ఆదివారం సాయంత్రం కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఔట్సకిర్ట్స్ , విజయనగరం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురం, కర్నూల్, కడప, ప్రకాశం, నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande