నీకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం
అమరావతి, 1 జూలై (హి.స.) ఏలూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 48 రేడియల్‌ గేట్ల ద్వారా 49,477 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే
నీకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద  గోదావరి నీటి మట్టం


అమరావతి, 1 జూలై (హి.స.)

ఏలూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 48 రేడియల్‌ గేట్ల ద్వారా 49,477 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన నీటిమట్టం 26.450 మీటర్లకు, స్పిల్‌వే దిగువన 17.150 మీటర్లకు చేరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande