మాజీ మంత్రి కాకాని.గోవర్ధన్ రెడ్డి రెండో రోజు.విచారణ
నెల్లూరు, 10 జూలై (హి.స.):మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ( ) రెండో రోజు విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈరోజు (గురువారం) ఉదయం జిల్లా జైలు న
మాజీ మంత్రి కాకాని.గోవర్ధన్ రెడ్డి రెండో రోజు.విచారణ


నెల్లూరు, 10 జూలై (హి.స.):మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ( ) రెండో రోజు విచారణ నిమిత్తం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో మాజీ మంత్రి నిందితుడిగా ఉన్నారు. ఈరోజు (గురువారం) ఉదయం జిల్లా జైలు నుంచి కాకాణిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి తొలి రోజు కస్టడీలో మొత్తం 30 ప్రశ్నలు అడిగారు వెంకటాచలం పోలీసులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande