తెలుగు.రాష్ట్రాల ముఖ్యమంత్రులతో. కేంద్ర .జలశక్తి శాఖ సమావేశం ముగిసింది
అమరావతి, 16 జూలై (హి.స.) దిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్రమంత్రి సుమారు గంటన్నరపా
తెలుగు.రాష్ట్రాల ముఖ్యమంత్రులతో. కేంద్ర .జలశక్తి శాఖ సమావేశం ముగిసింది


అమరావతి, 16 జూలై (హి.స.)

దిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్రమంత్రి సుమారు గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్‌ పాయింట్‌ అజెండాగా ఏపీ.. 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande