తిరుమలలో.ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్ పై అంతస్తు.నుచి జారీ పడి తీవ్ర గాయాలు
తిరుమల, 17 జూలై (హి.స.) ,:తిరుమలలో వైకుం ఠం క్యూకాంప్లెక్స్‌ పైఅంతస్తు నుంచి జారి కిందపడి ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశాలోని గంజాం జిల్లా, బడాంపుర్‌కు చెందిన ఎల్లయ్య రెడ్డి(50) బుధవారం ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద కింద నుంచి పైఅంతస్తుక
తిరుమలలో.ఓ భక్తుడు వైకుంఠం క్యూ కాంప్లెక్ పై అంతస్తు.నుచి జారీ పడి తీవ్ర గాయాలు


తిరుమల, 17 జూలై (హి.స.)

,:తిరుమలలో వైకుం ఠం క్యూకాంప్లెక్స్‌ పైఅంతస్తు నుంచి జారి కిందపడి ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశాలోని గంజాం జిల్లా, బడాంపుర్‌కు చెందిన ఎల్లయ్య రెడ్డి(50) బుధవారం ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వద్ద కింద నుంచి పైఅంతస్తుకు గేట్లు పట్టుకుని ఎక్కే ప్రయత్నంలో జారి 25 అడుగుల కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో తొలుత తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి.. అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని స్నేహితులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande