అమరావతి, 24 జూలై (హి.స.)
:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్()నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల( )సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను)ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పారు పవన్ కల్యాణ్. కేబినెట్ మీటింగ్ ముందు పవన్‌ను పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు () అభినందనలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ