ఆంధ్రప్రదేశ్ లోని.ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖ. పట్నంలో మెట్రో రైలు.నిర్మాణానికి రంగం సిద్ధం
అమరావతి, 24 జూలై (హి.స.) :ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లోని.ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖ. పట్నంలో  మెట్రో రైలు.నిర్మాణానికి రంగం సిద్ధం


అమరావతి, 24 జూలై (హి.స.)

:ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలవనుంది. రూ.21,616 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande