తెలంగాణ, వరంగల్. 24 జూలై (హి.స.)
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నలుగురు ఇన్ స్పెక్టర్ల ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి.గోపి మట్టెవాడ నుండి వి.ఆర్.కె.సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె.రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వీఆర్ కు బదిలీ అయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు