కాంగ్రెస్ ప్రభుత్వంకు లిక్కర్ షాపులపై ఉన్న శ్రద్ధ పాఠశాలలపై లేదు: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట, 30 జూలై (హి.స.) కాంగ్రెస్ ప్రభుత్వంకు రాష్ట్రంలో లిక్కర్ షాపులపై ఉన్న శ్రద్ధ గ్రామాలలో పాఠశాలలపై లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లిలోని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమ
దుబ్బాక ఎమ్మెల్యే


సిద్దిపేట, 30 జూలై (హి.స.)

కాంగ్రెస్ ప్రభుత్వంకు రాష్ట్రంలో లిక్కర్

షాపులపై ఉన్న శ్రద్ధ గ్రామాలలో పాఠశాలలపై లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం నాడు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లిలోని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డ్వాక్రా సమాఖ్య భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ....

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు గడుస్తున్న గ్రామాలలో పాఠశాలలు అభివృద్ధికి నోచుకోవడం లేదని షాపులపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలలపై లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని ఏ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉంటే 10మంది ఉపాధ్యాయులు ఉంటున్నారని,10 మంది విద్యార్థులు ఉన్న చోట 6,7 గురు ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గ

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande