ఏపీలో.సంచలనంగా మారిన లిక్కర్ స్కాం.కేసు
అమరావతి, 31 జూలై (హి.స.) విజయవాడ,: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ అయిండి. ఈ కేసులో భాగంగా రూ.11 కోట్ల సీజ్‌కు సంబంధించిన వివరాలు కావాలని సిట్‌ను ఈడీ కోరింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేస
ఏపీలో.సంచలనంగా మారిన లిక్కర్ స్కాం.కేసు


అమరావతి, 31 జూలై (హి.స.)

విజయవాడ,: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ అయిండి. ఈ కేసులో భాగంగా రూ.11 కోట్ల సీజ్‌కు సంబంధించిన వివరాలు కావాలని సిట్‌ను ఈడీ కోరింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande