ఎన్టీఆర్ జిల ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం.వద్ద జలహరతి కార్యక్రమం
అమరావతి, 9 జూలై (హి.స.) : ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పలువురు రైతులు గోదావరి
ఎన్టీఆర్ జిల ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం.వద్ద జలహరతి కార్యక్రమం


అమరావతి, 9 జూలై (హి.స.)

: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పలువురు రైతులు గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande