ప్రముఖ సినీ.నటుడు.నిర్మాత మంచు.మోహన్బాబు కు సుప్రీమ్ లో.ఊరట
న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.) , :ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకా
ప్రముఖ సినీ.నటుడు.నిర్మాత మంచు.మోహన్బాబు కు సుప్రీమ్ లో.ఊరట


న్యూఢిల్లీ, 1 ఆగస్టు (హి.స.)

, :ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ నమోదైన కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతోపాటు మంచు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్‌, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande