ముంబై, 1 ఆగస్టు (హి.స.)
ఆగస్టు 1 శుక్రవారం నుండి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, కొన్ని వాహనాల్లోనూ విరివిగా ఉపయోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇకపోతే, ఇళ్లల్లో ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధర ఎలా ఉందంటే...
చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. ఆగస్టు 1 శుక్రవారం నుండి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, కొన్ని వాహనాల్లోనూ విరివిగా ఉపయోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి