తెలంగాణలో.నేడు.భారీ వర్షాలు .కురిసే అవకాశం
హైదరాబాద్‌, 10 ఆగస్టు (హి.స.) : తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగ
తెలంగాణలో.నేడు.భారీ వర్షాలు .కురిసే అవకాశం


హైదరాబాద్‌, 10 ఆగస్టు (హి.స.)

: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande