చంద్రబాబు సారధ్యంలో నీ.కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
అమరావతి, 12 ఆగస్టు (హి.స.)చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. అందులో భాగంగా 31 నామినేటెడ్ పదవులకు నేతల పేర
Cb,pawan


అమరావతి, 12 ఆగస్టు (హి.స.)చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అందుకు సంబంధించిన కీలక ఆదేశాలను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. అందులో భాగంగా 31 నామినేటెడ్ పదవులకు నేతల పేర్లను ఖరారు చేసింది. అయితే వీటిని కుల సమీకరణలో భాగంగా ఎంపిక చేశారు. ఆ జాబితాలో ఓసీ: 6, బీసీలు: 18, ఎస్సీలు: 4, ఎస్టీ: 1, మైనార్టీలు: 2 కేటాయించింది. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande