న్యూఢిల్లీ, 13 ఆగస్టు (హి.స.) ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదు అంటూ సోమవారం సుప్రీం కో ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం ఆదేశాలపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయ్ బుధవారం స్పందించారు. ఉత్తర్వులను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..