ప్రమాదం.బ్యారేజ్ కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపద్యంలో రెవెన్యూ అధికారులు అలెర్ట్
అమరావతి, 13 ఆగస్టు (హి.స.)ప్రకాశం బ్యారేజ్‍కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ )కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత
ప్రమాదం.బ్యారేజ్ కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపద్యంలో రెవెన్యూ అధికారులు అలెర్ట్


అమరావతి, 13 ఆగస్టు (హి.స.)ప్రకాశం బ్యారేజ్‍కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ )కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ (బుధవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande