తిరుమల, 5 ఆగస్టు (హి.స.)
, తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల గవర్నర్లు థావర్ చంద్ గెహ్లోత్, కంభంపాటి హరిబాబు దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ