అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.) ,:బంగాళాఖాతంతో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలుకురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్( తెలిపారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటుతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ