ఆంధ్రప్రదేశ్ ఎన్రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.ఐదవ రోజు కొనసాగుతోంది
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రశ్నోత్తరాల పర్వం మొదలైంది. చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి నారా లోకే
Cbn


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సభలో ప్రశ్నోత్తరాల పర్వం మొదలైంది. చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశ్న అడిగారు. దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లాకు ఒక ప్రైవేటు, ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలన్న అంశంపై పని చేస్తున్నామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande