ఏపీ, తెలంగాణలో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉందో తెలుసా? వెండి పరిస్థితి ఏంటి?
ముంబై, 12 జనవరి (హి.స.)బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు వెండి కూడా అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ఎందుకంటే ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలు, ఈవీ వాహనాలలో వెండిని అధికంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా వస్
Gold


ముంబై, 12 జనవరి (హి.స.)బంగారం, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు వెండి కూడా అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ఎందుకంటే ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాలు, ఈవీ వాహనాలలో వెండిని అధికంగా ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు భారీగా వస్తున్నాయి. తయారీ రంగం కూడా మరింతగా ఊపందుకుంది. అందుకే వెండికి డిమాండ్‌ భారీగా ఉంది. ఇక ప్రస్తుతం జనవరి 12వ తేదీన దేశంలోని బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,28,740 ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande