అనంతపురం.నగరంలో ఒక ఘోర రోడ్డు.ప్రమాదం
అనంతపురం, : 13 జనవరి (హి.స.) అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదంసంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడ
అనంతపురం.నగరంలో ఒక ఘోర రోడ్డు.ప్రమాదం


అనంతపురం, : 13 జనవరి (హి.స.)

అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదంసంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని ఓ ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా.. ఈ ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande