ప్రకాశం.జిల్ మేధర మెట్ల వద్ద రోడ్డు.ప్రమాదం
అమరావతి, 16 జనవరి (హి.స.) ప్రకాశం, జనవరి 16: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ) టీడీపీ నేత మృతిచెందారు. మేదరమెట్ల వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నాయకుడు, 42&43 క్లస్టర్ ఇంఛార్జ్ జాకీర్ ( తీవ్రంగా గా
ప్రకాశం.జిల్ మేధర మెట్ల వద్ద రోడ్డు.ప్రమాదం


అమరావతి, 16 జనవరి (హి.స.)

ప్రకాశం, జనవరి 16: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ) టీడీపీ నేత మృతిచెందారు. మేదరమెట్ల వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నాయకుడు, 42&43 క్లస్టర్ ఇంఛార్జ్ జాకీర్ ( తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని జాకీర్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జాకీర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande