మాజీ మంత్రి జోగు రామన్నను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, 16 జనవరి (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పరామర్శించారు. రైతుల పక
ఎమ్మెల్యే అనిల్ జాదవ్


ఆదిలాబాద్, 16 జనవరి (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్

జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం పరామర్శించారు.

రైతుల పక్షాన పోరాడుతున్న జోగు రామన్న గొంతునొక్కడానికే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం సిగ్గు చేటన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande