
అమరావతి, 13 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, షెడ్యూల్, ఓటర్ల జాబితా పరిశీలన, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ అఖిలపక్ష భేటీని ఈ రోజు మంగళవారం ఉదయం 11.30 గంటలకు కార్యాలయంలో సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV