ఏడుపాయలలో ఘనంగా మహాశివరాత్రి జాతర.. డ్రోన్‌ దృశ్యాలు
ఏడుపాయలలో ఘనంగా మహాశివరాత్రి జాతర.. డ్రోన్‌ దృశ్యాలు.
Telangana edupayala


హైదరాబాద్, 15 ఫిబ్రవరి (హి.స.)మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గాభవాని సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ప్రారంభించారు. సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఏడుపాయల డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande