జోగులాంబ గద్వాల జిల్లాలో.ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.బోల్తా
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.) t: జోగులాంబ గద్వాల జిల్లాలో APSRTC బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH 44 పై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దారుణ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో.ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.బోల్తా


అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.)

t: జోగులాంబ గద్వాల జిల్లాలో APSRTC బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH 44 పై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దారుణ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

16 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి అనంతపూర్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande