
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (హి.స.)రెండు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఉమ్మడి ఆదిలాబాద్ లో రెండు మున్సిపాలిటీల చెర్మన్, వైస్ చెర్మన్ ఎన్నిక వాయిదా.. క్యాంప్ బాటలో కౌన్సిలర్లు, క్యాంపుల నుంచి ఇంకా తిరిగిరాని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు.. మళ్లీ క్యాంపునకు వెళ్లిన క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చెర్మన్ ఎన్నికపై కోర్టు స్టే విధించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు