
విజయవాడ, 21 ఫిబ్రవరి (హి.స.):డ్రగ్స్పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. శనివారం ఈగల్ టీం వార్షిక నివేదికను వెల్లడించారు ఐజీ. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని చెప్పారు. అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ