కి కోటపాడు లో పెళ్లి వేడుక ముగియక.ముందే విషాదం
అమరావతి, 22 ఫిబ్రవరి (హి.స.) బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, పెళ్లి వేడుక ముగిసి కొద్దిసేపైనా గడవక ముందే ఆ ఇంట విషాదం అలుముకుంది. అప్పటివరకు పెళ్లిబాజాలు మోగిన పచ్చని పందిట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. వధూవరులు ప్రయాణిస్తున్న కారు
కి కోటపాడు లో పెళ్లి వేడుక ముగియక.ముందే విషాదం


అమరావతి, 22 ఫిబ్రవరి (హి.స.)

బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, పెళ్లి వేడుక ముగిసి కొద్దిసేపైనా గడవక ముందే ఆ ఇంట విషాదం అలుముకుంది. అప్పటివరకు పెళ్లిబాజాలు మోగిన పచ్చని పందిట్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వరుడి సోదరి మృతి చెందగా.. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande