
హైదరాబాద్, 04 మార్చి (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి జగన్తో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ అయ్యారు. అమరావతిలో ని జగన్ నివాసంలో భేటీ అయిన భట్టి.. ఈ నెల 5న హైదరాబాద్లో జరిగే తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరుకావాలని జగన్ను ఆహ్వానించారు. జగన్కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ