పార్లమెంట్ సమావేశాలు.. పెట్రోల్, గ్యాస్ ధరలపై జైశంకర్ ప్రకటన
ఢిల్లీ, 09మార్చి (హి.స.) )సోమవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు. అలాంటి పరిస్థితులకు చర్చలు, దౌత్యపరమ
External Affairs Minister S. Jaishankar


ఢిల్లీ, 09మార్చి (హి.స.) )సోమవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు. అలాంటి పరిస్థితులకు చర్చలు, దౌత్యపరమైన చర్యలే పరిష్కారమని పిలుపునిచ్చారు

అక్కడినుంచే మన అవసరాలకు కావాల్సిన చమురు, గ్యాస్ వస్తోంది.

అలాగే లక్షలాదిమంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి గురించే మా ఆందోళన. అలాగే అక్కడ చిక్కుకొన్నవారిని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత వినియోగదారుల ప్రయోజనాలకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే అవసరమైనచోట మన ఇంధన సంస్థల ప్రయత్నాలకు దౌత్యమార్గాల ద్వారా మద్దతు ఇచ్చాం’’ అని జైశంకర్ (S.Jaishankar) వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande