తిరుపతి కి వేసవి సెలవుల కారణంగా ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవుల కారణంగా తిరుపతికి ప్రత్యేక రైళ్లను వేశారు
train ticket


తిరుపతి, 14 ఏప్రిల్ (హి.స.) వేసవి సెలవులుకారణంగా తిరుపతికి వెళ్లేవారి కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏేర్పాటు చేసింది. వాటి వివరాలు

17న ట్రైన్ నెంబర్ 07605 తిరుపతి - అనకాపల్లి, 18న నాందేడ్ - తిరుచానూరు(07015), 19 తిరుచానూరు - నాందేడ్(07016), 19న చర్లపల్లి-తిరుచానూరు(07017), 19న అనకాపల్లి - తిరుపతి(07606), 20న తిరుచానూరు-చర్లపల్లి(07018), 20న జైపూర్-తిరుచానూరు (07609), 21న తిరుచానూరు-జైపూర్(07610), 21న తిరుపతి-చర్లపల్లి (07000), 22న చర్లపల్లి-తిరుపతి(07001), 23న తిరుపతి - చర్లపల్లి(07002), 24న చర్లపల్లి-తిరుపతి(07031), 22న చర్లపల్లి-తిరుచానూరు(07751), 23న తిరుచానూరు-చర్లపల్లి(07752), 23న కాచిగూడ-తిరుచానూరు (07787), 24న తిరుచానూరు-కాచిగూడ(07788)

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande