
ముంబై, 03 ఏప్రిల్ (హి.స.)మహిళలే అత్యంత ప్రీతికరమైనది బంగారం. ముఖ్యంగా ఏ చిన్న ఫంక్షన్, పెళ్లీలు జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేశారు. రోజు రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ ఏప్రిల్ 03 శుక్ర వారం బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.
రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి పెరిగి, మరోసారి తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు అయోమయంలో పడిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లీ సీజన్ కావడంతో అసలు బంగారం కొనుగోలు చేయాలా? తగ్గుతుందా? పెరుగుతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా, మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02న రూ.1,50,000 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,49,990గా ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV