
ముంబై, 02 ఏప్రిల్ (హి.స.)
అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ ను
కుదిపేస్తున్నాయి. ఇరాన్పై దాడులు కొనసాగుతాయన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ (Sensex) 1400 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ 453.9(Nifty) పాయింట్ల నష్టంతో 22,500 మార్క్ వద్ద స్థిరంగా ఉంది.
ఉదయం 9.30కి సెన్సెక్స్ 1454.53 పాయింట్లు కుంగి 71,679.79 2, 2 453.9 22,222.50 వద్ద కొనసాగుతున్నాయి. . అటు ఆసియా పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి.మరోవైపు, గత కొన్ని రోజులుగా క్షీణిస్తోన్న రూపాయి విలువ గురువారం భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్లో 105 పైసలు 28 93.65 వద్ద కొనసాగుతోంది. ఇక కొన్ని రోజులుగా క్షీణిస్తోన్న రూపాయి విలువ ఇవాళ భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్లో 105 పైసలు 28 93.65 వద్ద కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..