ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం మైసూరు కాకినాడ బి వీక్లీ ఎక్స్ప్రెస్న్ ఇక పై రెగ్యులర్
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం మైసూరు కాకినాడ బి వీక్లీ ఎక్స్ప్రెస్న్ ఇక పై రెగ్యులర్
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం మైసూరు కాకినాడ బి వీక్లీ ఎక్స్ప్రెస్న్ ఇక పై రెగ్యులర్

గుంతకల్లు(అనంతపురం):, 30 ఏప్రిల్ (హి.స.)

ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్ స్పెషల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ (07033/34)ను ఇకపై రెగ్యులర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రమోట్ చేశారు. కాకినాడటౌన్-మైసూరు (నం. 17289) బైవీక్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెస్ను మే 1వ తేదీ నుంచి సోమ, శుక్రవారాల్లో వారానికి రెండురోజులు నడపనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ఈ రైలు కాకినాడ టౌన్లో ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (17290) రైలు మే 2వ తేదీ నుంచి మంగళ, శనివారాలలో మైసూరులో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11-30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande