తాడిపత్రిలో రేపటి నుంచి ఆయాన్ తైక్వాండో సమ్మర్ క్యాంప్
తాడిపత్రిలో రేపటి నుంచి ఆయాన్ తైక్వాండో సమ్మర్ క్యాంప్
/meo-yadagiri-suggests-that-summer-camp-should-be-utilized-effectiv


తాడిపత్రి, 30 ఏప్రిల్ (హి.స.)

తాడిపత్రిలో పిల్లలు, యువతలో శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ఈ క్యాంప్లో తైక్వాండో బేసిక్స్, అడ్వాన్స్ టెక్నిక్స్, ఆత్మరక్షణ, నంచాక్, స్టిక్ వెపన్ ట్రైనింగ్, వెయిట్ లాస్, ఫిట్నెస్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, ఫోకస్ బిల్డింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.

వేసవి సెలవులలో ఉన్నత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని. అకాడమీ నిర్వాహకులు పత్రికా ప్రకటణ ద్వార తెలిపారు. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటనే నమోదు చేయించాలని కోరారు. ఈ శిక్షణలో లేడీ కోచ్లు కూడా ఉంటారు. వినోదంతో పాటు విజ్ఞానం పొందుటకు ఈ సమ్మర్ క్యాంప్ దోహదపడుతుందన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande