ఏకి కృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించాలి
ఏకి కృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించాలి
ఏకి కృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించాలి


విజయనగరం, 03 మే (హి.స.)

ఏకీకృత కుటుంబ సర్వే(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) సమగ్రంగా నిర్వహించి కచ్చితమైన సమాచారం సేకరించాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సూచించారు. ఈ సర్వే సమాచారం.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఎంతో కీలకమన్నారు. ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ విజయనగరం జిల్లాలో పర్యటించింది. కలెక్టరు రామసుందర్ రెడ్డితో కలిసి పంచాయతీ అధికారులతో మిశ్రా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహించి, కచ్చితమైన సమాచారం సేకరించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande