పుష్కర ఘాట్లకు పుష్కల నిధులు
పుష్కర ఘాట్లకు పుష్కల నిధులు
pushkaralu


అమరావతి, (హి.స.) కాకినాడ: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుమార్లు సంబంధితశాఖల అధికారులతో ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షించారు. వచ్చే భక్తుల సౌకర్యార్థం నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఘాట్లన్నింటిని ఆధునికీకరించడంతో పాటు కొత్తగా మరికొన్నింటిని నిర్మించనున్నారు. ఈ మేరకు 238 ఘాట్ల అభివృద్ధికి రూ.210 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతి ఇస్తూ జలవనరులశాఖ ఈఎన్సీ సోమ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande