ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజారోగ్యానికే ప్రాధాన్యం -టీజీ భరత్!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 27 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
pregnant-woman-delivers-baby-girl-in-108-ambulance-near-katakanipalli-171734


కర్నూలు, 11 ఆగస్టు (హి.స.) కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 27 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను పరిశ్రమల శాఖ మంత్రి భరత్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 27 తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం.వాహనాలను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్త,ల్లి, బిడ్డల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత,తల్లి–బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు రాకపోకలకు ఎంతో ఉపయోగకరం.తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయంలో ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయి,రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట,ఇది ప్రజల కోసం పనిచేస్తున్న మంచి ప్రభుత్వం – మంత్రి టీజీ భరత్.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande