తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లపై సమీక్ష!
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 21న వరలక్ష్మి వ్రతం. టీటీడీ జేఈవో శరత్, ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష, అధికారులకు ఆదేశాలు.
/ttd-jeo-and-mla-pulivarthi-nani-review-varalakshmi-vratam-prep-


తిరుచానూరు, 13 ఆగస్టు (హి.స.)తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 21న వరలక్ష్మి వ్రతం. టీటీడీ జేఈవో శరత్, ఎమ్మెల్యే పులివర్తి నాని సమీక్ష, అధికారులకు ఆదేశాలు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం లో ఈనెల 21 న జరిగే వరలక్ష్మీ వ్రతం కార్యక్రమ ఏర్పాట్లపై తిరుచానూరు ఆలయంలో టిటిడి జేఈఓ శరత్ తో, అధికారులతో సమావేశమైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూజా కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే కి వివరించిన అధికారులు.మహిళా భక్తులకు అన్న ప్రసాద వితరణలు, త్రాగునీరు, వాహన పార్కింగ్ తో పాటుగా చలువ పందిళ్లు ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని... విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande