అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోంది.. మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోంది.. మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోంది.. మంత్రి కొల్లు రవీంద్ర

తిరుపతి,, 29 ఆగస్టు (హి.స.)

అమరావతిలో స్పోర్ట్స్ సిటీ రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో మాట్లాడుతూ.. భారతదేశానికే ఆదర్శంగా అమరావతిలో 2,500 ఎకరాల్లో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’, ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు కానున్నాయని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించటంలో భాగంగా సీఎం చంద్రబాబు.. ప్రముఖుల అకాడమీలను ప్రోత్సహిస్తున్నారన్నారు. పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ వంటి ప్రముఖుల అకాడమీలకు ప్రభుత్వం నుంచి స్థల కేటాయించినట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande