ఇస్కాన్ ద్వారకలో ప్రసాదంగా 1108 కేజీల కేక్
ఢిల్లీలోని ఇస్కాన్ ద్వారకలో భక్తులకు దాదాపు 1108 కేజీల కేక్ను ప్రసాదంగా అందిస్తున్నారు.
Iscon


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)ఢిల్లీలోని ఇస్కాన్ ద్వారకలో భక్తులకు దాదాపు 1108 కేజీల కేక్ను ప్రసాదంగా అందిస్తున్నారు. ఆలయ సిబ్బంది 50 కేజీల కేక్లను తయారు చేసి ముందుగా స్వామివారికి సమర్పించారు. దర్శనానంతరం వీటిని భక్తులకు పంపిణీ చేశారు. మరోవైపు గురువారం అర్ధరాత్రి 200 కేజీల క్రీమ్ కేక్ను కట్ చేసి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande